ఆ ఊరు మొత్తం కవలలే.. రహస్యమేంటో తెలుసా...

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంట గ్రామం ఇది ఒక సాధారణ పల్లెటూరు. కానీ ఆ ఊరికి ఒక విశిష్టత ఉంది. ఆ ఊరిలో కవల పిల్లలు ఎక్కువగా జన్మిస్తారు. ఏ వీధిలో చూసినా ఇద్దరు ముగ్గురు కవల…

తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..!

  తూర్పుగోదావరి జిల్లా సీతారామపురం ఉప్పర కమ్యూనిటీ హాల్‌లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు సర్పవరం పోలీసులకు సమాచారం అందిస్తారు. కమ్యూనిటీ హాల్‌లో పసుపు కుంకుమ, కోళ్లతో పూజలు చేస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి…

కారులో రేగిన మంటలు...తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం లాకుల వద్ద మారుతీ జన్‌ కారులో నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు అదుపు తప్పి విద్యుత్ ఫోల్‌ను ఢీకొట్టిన కారు అనంతరం కొబ్బరి చెట్టుని ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో…

ఏజెన్సీని వణికిస్తున్న డెంగీ,మలేరియా

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిపుత్రులు విష జ్వరాలు, మలేరియా, తదితర వ్యాధులతో వణికిపోతున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిపుత్రులు ఇంటికి ఒకరు చొప్పున మంచాన పట్టి మృత్యువు తో పోరాడుతున్నారు.…