నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులు

సీజన్ వచ్చిందంటే వానలు పడటమైనా ఆలస్యమవుతుందేమో కానీ.. నకిలీ విత్తనాలు మాత్రం మార్కెట్ ను ముంచెత్తుతాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా నకిలీ విత్తనాలు గ్రామగ్రామానికి చేరుకుంటున్నాయి. మొలకెత్తే దాకా విత్తనం నకిలీదో,అసలైనదో తెలీక రైతులు…