అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల తొలిజాబితా..జిల్లాల వారీగా

అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల తొలిజాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. 126 మందితో కూడిన ఫస్ట్‌ లిస్ట్‌ను చంద్రబాబు రిలీజ్‌ చేశారు. స్థానిక మెజార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం, సర్వేల ఆధారంగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అంతేకాదు సిట్టింగ్‌లకు అధిక…