షుగర్ ఉందని అన్నం మానేయక్కరలేదు!

తెలుగు ప్రజలు ఎక్కువగా భోజన ప్రియులు. రకరకాల వంటకాలతో కడుపారా ఆరగిస్తాం. అయితే…మారిన పరిస్థితుల కారణంగా ఈమధ్య కాలంలో చాలామందికి షుగర్ వ్యాధి నోటిని కట్టెస్తోంది. ఇష్టమైన ఆహారాన్ని సంతృప్తిగా తినలేని స్థితి. ఇంకా కొందరైతే షుగర్ వ్యాధికి అన్నమే పెద్ద…