రాహుల్..రాజీనామా వెనక్కితీసుకోండి...కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సదరు కార్యకర్త ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నం చేశాడు. రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉరివేసుకుని చనిపోతానంటూ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని…

నేడు దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె...

బెంగాల్‌లో వైద్యులపై దాడికి నిరసనగా నేడు దేశవ్యాప్త సమ్మెకు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఐఎంఏ పిలుపుతో దేశవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది వైద్యులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలగనుంది. మరోవైపు వైద్యులు, వైద్యసిబ్బంది, ఆసుపత్రుల్లో దాడులు…

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగే.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న సీఎం నేటి ఢిల్లీ…