నైట్ డ్యూటీ ఆరోగ్యానికి హానికరం.. ఉద్యోగస్తులు జర జాగ్రత్త!

జనరేషన్ మారేకొద్దీ యువతలోనే కాకుండా మధ్య వయసు వారు కూడా రాత్రి పూట మేల్కొని పనిచేస్తున్నారు. ఆఫీస్ పని ఎక్కువ ఉందనో…రేపటి వర్క్ ఇవాళే చేద్దామనో..రాత్రిపూట జాగారణ చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.…