భారత సైన్యంపై ఇమ్రాన్‌ ఫైర్‌..!

భారత ఆర్మీ జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలను ఏరివేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన కశ్మీర్ ప్రజలను భారత్ మట్టుపెడుతుందంటూ పిచ్చి వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కశ్మీర్‌లో అదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌ కారణంగా ఏడుగురు…