డియర్ కామ్రేడ్ ట్రైలర్ విడుదల

వరస హిట్స్‌తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అంటు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్…