'మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు' బీజేపీ ఎమ్మెల్యే కూతురి ఆవేదన

ఆమె ఎమ్మెల్యే కూతురు. ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో విషయం చెప్పితే కుటుంబసభ్యులు ఇంతెత్తున లేచారు. అతన్ని మర్చిపొమ్మని వార్నింగ్ ఇచ్చారు. అయితే అతనిపై ప్రేమ చంపుకోలేక కుటుంబసభ్యుల కళ్లుగప్పి ఇంట్లో నుంచి బయటపడింది. కోరుకున్న వాడితో…