'వాయు' విధ్వంసం

తీరాన్ని తాకముందే గుజరాత్‌లో వాయుతుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. తీరం ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగసిపడుతోన్నాయి. తీరం ప్రాంతంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అధికారులు…

తుఫాను కౌగిట్లో గుజరాత్ తీరం!

సైక్లోన్ వాయు గుజరాత్ తీరాన్ని జూన్ 13న తాకనుంది. ఈ తుఫాను గంటకు 130-135 కి.మీల వేగంతో ముందు దూసుకొస్తోంది. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు హోమ్ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులకు అవసరమైన…