ఫని తుపాన్ దాటికి అతలాకుతలమైన ఒడిశా

ఏపీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలను వణికించిన ఫని తుపాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ పై తన ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ తీరంలోనికి ప్రవేశించిన ఫని ప్రబావంతో ఆ దేశ తీర ప్రాంతం ప్రచండ గాలులకు ఊగిపోయింది. ఫని ప్రభావం చూపుతున్న ప్రాంతాల నుంచి…

భారత్‌కు ఐరాస ప్రశంసలు

ఫణి తీవ్ర పెనుతుపాను స్థాయిలో తీరం దాటినా ప్రాణనష్టం కనిష్టస్థాయికి పరిమితం చేసిన భారత ప్రభుత్వం పనితీరును ఐక్యరాజ్యసమితి అభినందించింది. ముందస్తు హెచ్చరికలు, సహాయక చర్యలతో ప్రజలను భారీ నష్టం నుంచి కాపాడారని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం…

ఫని పంజాకు విలవిల్లాడుతోన్న మూడు రాష్ట్రాలు

ఫని తుపాను మూడు రాష్ట్రాలను ముప్పతిప్పల పెడుతోంది. ఫని పంజాకు విలవిల్లాడుతోన్న ఒడిశాల్లో… భారీగా ఆస్తినష్టం సంభవించడంతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఉత్తరాంధ్రలోనూ భారీగా పంటనష్టం వాటిల్లింది. అటు బెంగాల్‌ను తుపాను కుదిపేస్తోంది. జనం బయటకు రావడానికే జంకుతున్నారు.…

మరింత దూకుడు పెంచిన 'ఫని'

ఫని తుపాను మరింత దూకుడు పెంచింది. అతి తీవ్ర తుపాను నుంచి పెను తుపానుగా మారి ఒడిశా వైపు దూసుకుపోతోంది. గంటకు 6–12 కిలోమీటర్ల వేగంతో పయనిం చిన ఫని మరింత వేగంతో కదులుతోంది. విశాఖకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 510…