విజయవాడలో రౌడీషీటర్‌ దారుణ హత్య

విజయవాడలో రౌడీషీటర్‌ కిలారి సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సీవీఆర్ ఫ్లైఓవర్‌పై నిన్న అర్ధరాత్రి ఆయనపై కత్తులతో దాడిచేసి హతమార్చారు. వాగు సెంటర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌తో వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిలారి సురేష్‌పై పలు…

కన్న తండ్రే కసాయి...!

తల్లి జన్మ ఇస్తే…. తండ్రి ప్రపంచం పరిచయం చేస్తాడు… అల్లారుముద్దుగా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి నిద్రిస్తున్న పిల్లలపై కర్కశంగా కత్తులతో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల…

ప్రేమ వివాహం.. కన్న బిడ్డలను చంపిన కసాయి తల్లి

సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది.కోహెడ మండలం బస్వాపురం గ్రామంలో కన్న బిడ్డలను కన్నతల్లీ కడతేర్చింది.జగిత్యాల జిల్లా కదలాపురం మండలం తక్కలా పల్లెకి చెందిన చిట్యాల సరోజ బస్వాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ తో 2013  ఫిబ్రవరి 8 న ప్రేమ వివాహం…

కొడుకును చంపిన తండ్రి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రoలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో సౌధారి సుజారాం అనే వ్యక్తి కొడుకు విక్రంను హత్య చేసి..అనంతరం తాను కూడా చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు…