వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వేటకోడవళ్లతో పాశవికంగా నరికి చంపారు.మృతుడు నాగుల రవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌…

మద్యం మత్తులో భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

సూర్యపేట జిల్లా కేసారంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యని కత్తితో గొంతు కోసి దారణంగా హత్య చేశాడో భర్త. హత్య అనంతరం అక్కడి నుంచి పరారైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కన్న తండ్రే కసాయి...!

తల్లి జన్మ ఇస్తే…. తండ్రి ప్రపంచం పరిచయం చేస్తాడు… అల్లారుముద్దుగా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి నిద్రిస్తున్న పిల్లలపై కర్కశంగా కత్తులతో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల…

సూర్యాపేటలో దొంగలు బీభత్సం

సూర్యాపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక ఇమాంపేట శివారులోని మామిడి తోటను బీహార్‌కు చెందిన ఓ కౌలుకు తీసుకున్నాడు. అయితే నలుగురు దొంగలు అక్కడి చేరుకుని రైతు సహా ఆతని కూతురిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక మెకు తీవ్రగాయాలయ్యాయి.…