బ్రేకింగ్ న్యూస్..టీ కాంగ్రెస్ కదిలింది..

ఏదైతేనేం…మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాస్త జూలు విదిల్చినట్టే కనిపిస్తున్నారు.ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళానికి వ్యతిరేకంగా ఇటు ఇంటర్ బోర్డు ఎదుటా,అటు కలెక్టరేట్ల ముందూ భారీ ధర్నాలకు ప్లాన్ చేశారు.మేమింకా ఉన్నాం అంటూ తెలంగాణ ప్రజలకు గుర్తు చేశారు.ప్రజా ఉద్యమాలను నిర్మించడంలోనూ,టీఆర్ఎస్…

 కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం...!

“గెలుపు అలవాటుగా మారాలి.ఆ తర్వాత విజయం దానంతటదే వరిస్తుంది” 70వ దశకంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి.గడచిన ఆరు సంవత్సరాలుగా తెలంగాణలో కనీస విజయాలకు కూడా నోచుకోని కాంగ్రెస్ పార్టీ…

రాహుల్ గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తారా!?

లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో దేశ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.చాలా సంక్లిష్టంగా మారిన ఎన్నికలు కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తూ విడతలువారీగా అభ్యర్థులను ఎంపికచేస్తున్నాయి.మరికొన్ని పార్టీలు మాత్రం పొత్తుల గురించి,సీట్ల పంపకాల గురించి చర్చల్లో తలమునకలయ్యాయి. ఇదే…

ఆ MLA నాలుకను కత్తిరిస్తే రూ.5 లక్షల రివార్డు...

ఎవరైనా సరే… ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. బాధ్యతాయుతమై పదువుల్లో ఉన్న వారైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనా విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు రేషనల్‌గా ఉండాలి. లేదంటే అవి చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. ఆ…