రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దపోతులపాడు శివారులోని రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు వాసులుగా గుర్తించారు.

టిక్‌టాక్ మోజు...భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకున్న మహిళ

వ్యసనం ఏదైనా నష్టం కలిగించేదే…ఇది మరోసారి ఋజువైంది. ఒకప్పుడు టీవీ వ్యసనంగా ఉండేది. తర్వాత మొబైల్‌ఫోన్ వచ్చింది. ఆ తర్వాత స్మార్‌ఫోన్ వ్యసనం. ప్రస్తుతమైతే రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల వ్యసనం నడుస్తోంది. గతంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం అలవాటుగా ఉండేది. మళ్లీ…

ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.