పట్టపగలే దారుణం! హైవే పై యువకుడి ఆత్మహత్య

పట్టపగలు అందరు చూస్తుండగా హైవే పై ఓ యువకుడు..రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బైక్‌ పై వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిది మేడ్చల్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గుండు గీయించిన గ్రామ సర్పంచ్‌

ఇంటి ముందున్న దూడను దొంగతనంగా తీసుకెళ్లి సంతలో అమ్మినందుకు ఇద్దరు యువకులకు గుండు గీయించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుల్లో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో చోటు చేసుకుంది..…

మృత్యువుతో పోరాడుతున్న ప్రియురాలు

విశాఖ పట్నంలో విషాదం చోటుచేసుకుంది. కైలాసగిరిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాదంపాలలో విషం కలుపుకొని తాగారు. ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రియురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రాణాలు తీసిన ప్రేమ

నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కైలాసగిరి వద్దకు చేరుకున్న సత్యనారాయణ, కమల అనే ప్రేమికులు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును బాదంపాలులో కలుపుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో సత్యనారాయణ అక్కడికక్కడే మరణించగా… కమల…