వార్షికాదాయం 5 లక్షల్లోపు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం!

వైఎస్ రాజశేఖర్ పదవిలో ఉన్నపుడూ…మరణించిన తర్వాతా రాజన్న పేరుతో ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన హామీల్లో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. వైఎస్ఆర్ మరణానంతరం పథకాన్ని అంతే స్థాయిలో…

సీఎం జగన్ కీలక నిర్ణయం..అర్బన్ హౌజ్ ప్లాట్లపై రివర్స్ టెండరింగ్..

సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.సచివాలయంలో గృహ నిర్మాణ శాఖతో సమీక్ష నిర్వహించిన సీఎం.. వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు,…

ప్రజావేదికను కూల్చేయండి జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంట్రాక్ట్ అంటే అవినీతి అనే స్థాయికి తీసుకొచ్చారని, ఇందులో పారదర్శకత కోసమే జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు .అవినీతి…

పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌

ఏపీ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం చేరుకున్న జగన్.. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించిన జగన్.. పనుల పరోగతి, నిర్మాణంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కాపర్‌ డ్యామ్‌ పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి…