తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..సచివాలయ భవనం కూల్చొద్దు

తెలంగాణ అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు మరికాసేపట్లో హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు కౌంటర్‌ కోసం గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ఉత్తర్వులు వెల్లడించే వరకు సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలు కూల్చొద్దని హైకోర్టు తెలిపింది.…

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం...భూమి పూజకై ఏర్పాట్లు

తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌ గురువారం వీటికి భూమి పూజ చేయనున్నారు. అసెంబ్లీ- శాస‌న‌మండ‌లిని వంద కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే… స‌చివాల‌యాన్ని 400కోట్ల రూపాయల‌తో కడుతున్నారు. వ‌చ్చే ఉగాదిలోపు ఈ కొత్త భవనాల్లో…

కేసీఆర్... ఏపీని చూసి పాలన నేర్చుకో: జీవన్‌రెడ్డి ఫైర్

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోన్న రుణమాఫీపై ఇంకా స్పష్టత రాలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండి పడ్డారు. వడ్డీ చెల్లింపు అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని.. దీంతో బ్యాంకులు రైతుల దగ్గర నుంచే వడ్డీ…

నేడు నూతన ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

మరికాసేపట్లో కొత్త ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల కొత్త క్వార్టర్స్‌ను ప్రారంభించనున్నారు. 4.26 ఎకరాల్లో 166 కోట్లతో ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ నిర్మించారు. ఎమ్మెల్యేలతో పాటు వారి సహాయకుల కోసం 276 ప్లాట్లు ప్రభుత్వం నిర్మించింది.    …