అచ్చెన్నాయుడు రివర్స్ కౌంటర్..నీకు కూడా అది పెరగాలని కోరుకుంటున్నా జగన్

ఏపీ సీఎం జగన్ శాసనసభలో అవాస్తవాలు చెప్పి సభను తప్పుదారి పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. సభలో ఏం జరుగుతుందో సీఎం జగన్ కు అవగాహన లేదని శాసనసభను ఏ విధంగా జరపాలో తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

సీఎం జగన్ కీలక నిర్ణయం..అర్బన్ హౌజ్ ప్లాట్లపై రివర్స్ టెండరింగ్..

సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.సచివాలయంలో గృహ నిర్మాణ శాఖతో సమీక్ష నిర్వహించిన సీఎం.. వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు,…

తండ్రి బాటలో జగన్‌ ... ఏపీలో జూలై 1 నుంచి ప్రజా దర్బార్..

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో జులై 1 నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి సీఎంవో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం స్వయంగా ప్రజానికాన్ని కలిసేందుకు ప్రజాదర్బార్‌ కార్యక్రమం చేపడుతున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత…

సచివాలయంలో జగన్ కొత్త రూల్

\సచివాలయంలో ఏపీ సీఎం జగన్ కొత్త రూల్ పెట్టారు. సీఎం ఛాంబర్‌తో పాటు అందరూ మంత్రుల ఛాంబర్‌లలో మ్యానిఫెస్టో తప్పనిసరిగా పెట్టాలని ఆదేశించారు. మ్యానిఫెస్టో అంటే తమకు పవిత్ర గ్రంధంతో సమానం అని మంత్రులు చెబుతున్నారు. నిత్యం తమ బాధ్యతను గుర్తు…