యాక్టర్‌ సంధ్య దారుణ హత్య

మహిళల జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాలం ఎంత మారుతున్నా ఇప్పటికీ ఎన్నో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. యాసిడ్‌ దాడులకూ, కత్తివేట్లకూ, అత్యాచారాలకూ గురవుతున్నారు. కుటుంబాల్లోని మనస్పర్దలకూ ఆడవాళ్లే బలవుతన్నారు. సినిమాలో సన్నివేశాల దగ్గర నుండీ నిజ జీవితంలోని సంఘటనల…