కాణిపాక క్షేత్రాన్ని దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ

చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాక పుణ్యక్షేత్రాన్ని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

చిత్తూరు జిల్లాలో ఓ ట్రావెట్స్‌ బస్సు బోల్తా కొట్టింది. రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్ట్‌ సమీపంలో అదుపుతప్పిన రాజేష్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టాటా ఏస్‌పై పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇదిలాఉంటే అక్కడ టాటా ఏస్‌…

వివాహిత అనుమానాస్పద మృతి

ఎన్నో కలలు, మరెన్నో ఊహలతో ఆ ఇల్లాలు మెట్టినింట అడుగుపెట్టింది. కానీ, కొంతకాలానికే ఆ వివాహిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. చిత్తూరు జిల్లా రంగంపేట క్రాస్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రమ్య అనే వివాహిత వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో…

భార్యను దారుణంగా చంపిన భర్త

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వి.కోట మండలం దాసార్లపల్లిలో భార్యపై అనుమానంతో భర్త శ్రీనివాస్‌ గడ్డపారతో అతికిరాతకంగా పొడించి హత్య చేశారు. దీంతో భార్య వసంత అక్కడికక్కడే మృతిచెందింది. హత్య అనంతరం శ్రీనివాస్‌ పోలీసులకు లొంగిపోయాడు.