టీడీపీలో చంద్రబాబు తర్వాత నెం.2 స్థానం ఎవరిది? లోకేశ్ తప్పుకున్నట్టేనా!?

ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కొంత అనిశ్చితి ఏర్పడింది. ఫలితాల మాటెలా ఉన్నా…ఓటమికి గల కారణాలను పరిశీలించడానికే ఇన్నాళ్ల సమయం వృధా అయింది. ఇప్పటికీ స్పష్టమైన కారణాలను పొందుపరచడంలో జిల్లా స్థాయిలోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే..అసెంబ్లీ సమావేశాల అనంతరం మరో కొత్త…

వాస్తవాలు తెలియక..!? మితిమీరిన ఆత్మవిశ్వసమా!? : "దేశం" అతర్మథనం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం ప్రారంభమయ్యింది. దారుణ పరాజయం పాలైన తర్వాత “ప్రజలను ఇంత కష్టపెట్టామా”అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.…

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ!

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ నెల 15న రాష్ట్ర స్థాయి వర్క్‌ షాపు నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు, ఓటమి కారణాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.ఒక్కసారి జగన్‌కు అవకాశం అనే స్లోగన్‌ పనిచేసిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు, సంక్షేమం విషయాల్లో…

ఏపీలో నయా వార్

కరకట్టలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రజావేదిక కోసం ఆ రెండు పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ప్రతిపక్ష నివాసంగా గుర్తించాలని మాజీ సీఎం కోరుతుంటే, అలా కుదరదని అధికార పార్టీ తేల్చిచెబుతోంది. దీంతో, అమరావతి కేంద్రంగా మరోసారి రెండు పార్టీల మధ్య పొలిటికల్…