టీడీపీలో చంద్రబాబు తర్వాత నెం.2 స్థానం ఎవరిది? లోకేశ్ తప్పుకున్నట్టేనా!?

ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కొంత అనిశ్చితి ఏర్పడింది. ఫలితాల మాటెలా ఉన్నా…ఓటమికి గల కారణాలను పరిశీలించడానికే ఇన్నాళ్ల సమయం వృధా అయింది. ఇప్పటికీ స్పష్టమైన కారణాలను పొందుపరచడంలో జిల్లా స్థాయిలోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే..అసెంబ్లీ సమావేశాల అనంతరం మరో కొత్త…

వాస్తవాలు తెలియక..!? మితిమీరిన ఆత్మవిశ్వసమా!? : "దేశం" అతర్మథనం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం ప్రారంభమయ్యింది. దారుణ పరాజయం పాలైన తర్వాత “ప్రజలను ఇంత కష్టపెట్టామా”అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.…

గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు చేదు అనుభవం

గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో సామాన్య ప్రయాణీకుడి తరహాలో చంద్రబాబుకు భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు.అంతేకాదు.. లోపలికి బాబు వాహనాన్ని అనుమతించలేదు. దీంతో ఎయిర్‌పోర్టు లాంజ్‌ నుంచి విమానం వరకు ప్రయాణీకుల బస్సులోనే చంద్రబాబు వచ్చారు.ఇక వీఐపీ,…

చంద్రబాబుకు తగిన గౌరవం దక్కలేదా?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సీఎం వైఎస్‌ జగన్‌ షాకిచ్చారు. చంద్రబాబు కాన్వాయ్‌లోని రెండు వాహనాలను తొలిగించారు.జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న రెండు వాహనాలను కుదిస్తూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు చంద్రబాబు కాన్వాయ్‌లో రెండు వాహనాలను కుదించడంతో…