చంద్రబాబుకు మాయ, మమత చుక్కలు చూపిస్తున్నారా?

కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ, విపక్షాల కూటమిలో సీట్ల లెక్కలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రధాని అభ్యర్థిత్వం అంశం కూటమిలో హాట్‌ టాపిక్‌గా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడమంటే పాముకు కోపమన్నట్టుగా కూటమిలో నేతల తీరు ఉంది. ప్రధాని రేసులో ఉన్న…