చంద్రబాబు వ్యూహ రచన...వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లోనే పెండింగ్ ఉంచడానికి కారణాలేంటి..?

అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం చంద్రబాబు తనదైన మార్క్‌ చూపించారు. టీడీపీ తొలి జాబితాలో ఎక్కువ శాతం సిట్టింగ్‌లకే కేటాయించారు. పెండింగ్‌లో ఉన్న స్థానాలను మరో రెండ్రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఇదిలాఉంటే.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం టీడీపీ తుది జాబితా…