మిగిలింది 48 గంటలే!

ఎన్నికల ఘట్టం ఆఖరి అంకానికి చేరుకుంది.ప్రచారానికి రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది.మరో 48 గంటల్లో మైకులు మూగబోనున్నాయి.పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ రోజులు చాలా కీలకం.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత వేగం పెంచాయి.ఒక్క క్షణం వేస్ట్‌ చేయకుండా..ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.వరుస…

ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారా..?

భయానికి భయం పుట్టించే స్వభావం చంద్రబాబుది.రెండు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు..ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేళ మానసికంగా బలహీనమవుతున్నారా..అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అంతేకాదు అపర చాణక్యుడిగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చెలరేగిన చంద్రబాబులో ఇప్పుడోరకంగా భయం…

ఎన్టీఆర్‌ది హత్యే

తెలుగు ప్రజలు మర్చిపోలేని వారిలో ఎన్టీఆర్‌ పేరు తప్పక ముందువరుసలో ఉంటుంది.కథానాయకుడు,మహానాయకుడు,లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లతో…ఈ తరానికి ఎన్టీవోడి గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం దక్కింది.దాంతో పాటే చివరిరోజుల్లో ఎన్టీఆర్‌ జీవతమూ,ఆటుపోట్లూ తెలిశాయి.లక్ష్మీపార్వతీ,ఎన్టీఆర్‌ల బంధమూ,వెన్నుపోటు అంశమూ మరోసారి హాట్‌టాపిక్‌ అయ్యాయి.వర్మ తీసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో…