తూచ్చి... గవర్నర్ మారరు..

రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు రానున్నారనే వార్తలు ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ షికారు చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏపీ, తెలంగాణకు గవర్నర్లుగా రానున్నారనే వదంతులు కూడా…

గవర్నర్ల మార్పుపై కేంద్రం దృష్టి !

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత ప్రస్తుతం వివిధ రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు సాగుతున్నాయి. పరిపాలన, రాజకీయ పరమైన కారణాల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. చాలామంది గవర్నర్లు…

జమ్ము కశ్మీర్‌ డీజీపీ పై వేటు

జమ్ము కశ్మీర్‌ లో తరచు జరిగే ఉగ్రవాదుల దాడుల్లో పోలీసులు ప్రాణాలు కోల్పోతుంటారు. అధికారులు కిడ్నాప్‌ అవుతుంటారు. కిడ్నాపైన పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులను రక్షించేందుకు తప్పనిసరి పరిస్థితిలో ఉగ్రవాదులను విడుదల చేసి జమ్ము కశ్మీర్‌ డీజీపీ ఎస్‌.పి.వేద్‌ భారీమూల్యమే…