కారులో రేగిన మంటలు...తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం లాకుల వద్ద మారుతీ జన్‌ కారులో నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు అదుపు తప్పి విద్యుత్ ఫోల్‌ను ఢీకొట్టిన కారు అనంతరం కొబ్బరి చెట్టుని ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో…

జాతీయ రహదారిపై ప్ర‌మాదం... ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా పెద్దపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి65పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో కారు బీభత్సం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న…

రోడ్డు ప్రమాదానికి గురైన వరుణ్ తేజ్‌ ...

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారిపై నటుడు వరుణ్‌తేజ్ కారు బీభత్సం సృష్టించింది. రాణిపేట వద్ద ఇండికా కారును వరుణ్‌ తేజ్‌ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు ఢీకొట్టింది.ఇదిలా ఉంటే….తాను వస్తున్న కారుకు ప్రమాదం జరిగిందని…కానీ దేవుడి దయ వల్ల ఎవరికీ…