పూజా కార్యక్రమంలో అదుపుతప్పిన కారు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి సాక్షి గణపతి ఆలయంలోకి దూసుకెళ్లింది. కారుకు పూజ చేయించి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.