ఫని తుపాను సమయంలో సీఎస్‌ బాగా పనిచేశారు -చంద్రబాబు

సీఎస్‌కు ప్రశంసలు.. ఉపాధిహామీకి సూచనలు.. ఎన్నికల ఫలితాలపై చలోక్తులు ఇవీ ఏపీ క్యాబినెట్‌ హైలెట్స్‌. నాలుగు అంశాల అజెండాపై చర్చించిన మంత్రివర్గం అధికారులకు పలు సూచనలు చేసింది. ఫని తుపాను విషయంలో సీఎస్‌ బాగా పనిచేశారంటూ క్యాబినెట్‌ అభినందించింది. గత కొన్ని…

చంద్రబాబు గెలిచే అవకాశముందనేనా?

మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకున్నారు. కనిపిస్తే చాలు కారాలు మిరియాలు నూరుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే ఇద్దరు కలిసిపోయారు. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే…

కేబినేట్ భేటిపై తొలగని ఉత్కంఠ

ఏపీ కేబినెట్‌ విషయంలో తగ కొన్నిరోజులుగా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పదిన్నరకు ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం కానున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం కూడా జరిగింది. కేబినెట్‌లో నాలుగు…

సమీక్షలపై వెనక్కు తగ్గని చంద్రబాబు...

ఎన్నికల సంఘంతో ఢీ అంటే ఢీ అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు.. సమీక్షల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఎన్నికల కోడ్‌ను ధిక్కరిస్తూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అయితే…