స్కూల్‌ బస్సు ఢీకొని చిన్నారి మృతి

నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మనోఙ్ఞ అనే చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి గురైన భాష్యం స్కూల్ బస్సు !

సింహచలంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. భాష్యం స్కూల్ కు చెందిన బస్సు కొంతమంది విద్యార్థులతో గోశాల ప్రక్కనవున్న సాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 వద్దకురాగానే బస్సు మలుపు తిప్పే సమయంలో స్టీరింగ్ బాల్ ఉడిపోవడంతో రోడ్ పై…

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

చిత్తూరు జిల్లాలో ఓ ట్రావెట్స్‌ బస్సు బోల్తా కొట్టింది. రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్ట్‌ సమీపంలో అదుపుతప్పిన రాజేష్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టాటా ఏస్‌పై పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇదిలాఉంటే అక్కడ టాటా ఏస్‌…

ఒంగోలు: రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం

ప్రకాశం జిల్లా లో ఒంగోలు ఆటోనగర్‌ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ చేసిన రెండు బస్సుల్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ప్రమాదంలో రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధమైయ్యాయి..సంఘటనా స్ధలానికి చేరుకున్న ఆగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను…