అందరికీ రూ. 3 వేల పింఛన్!

కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో కార్మికులపైన, మధ్య తరగతిపైన ఎక్కువ ప్రాధాన్యత చూపించినట్టు కనబడుతోంది. ఈ సంవత్సరానికి రక్షణ రంగం కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించాం. ఇంకా అవసరమనుకుంటే అదనంగా నిధులు కేటాయిస్తాం.40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్…