పార్లమెంట్ సాక్షిగా కెమెరా ముందు వెక్కిరిస్తూ ఓ అమ్మాయి బడ్జెట్ రివ్యూ

శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ గురించి అందరూ చర్చించుకుంటున్న వేళ ఒక సరదా సంఘటన జరిగింది. కేంద్రంలోని ఎంపీలందరూ పార్లమెంట్ బయట మీడియాతో బడ్జెట్ గురించి వివరాలు చెబుతూ బిజీగా ఉన్న సమయంలో ఒక అమ్మాయి చేసిన పని…