జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లోని బడ్‌గామ్‌ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. చదోర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ…