విరోధులే కానీ ఎన్నికల కోసం కలిశారు

దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకీ ఒక సిద్ధాంతం ఉంటుంది.ఒక పార్టీ తన సిద్ధాంతాన్ని కాదని మరో పార్టీ సిద్ధాంతాన్ని ఒప్పుకోదు.ఎన్నికల కోసం తప్పనిసరిగా కలవాల్సి వస్తే తాత్కాలిక అవసరాల కోసం మద్ధతుని ఇస్తాయే కానీ ధీర్ఘకాలికంగా ఆ వ్యూహాలు పనిచేయవు.ఇలా వేరు…

బీఎస్పీ పొత్తుతో జనసేన పవర్ లోకి వస్తుందా ?

ఎన్నికల ముంగిట ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ, ప్రస్తుత ఎన్నికల్లో స్వయంగా బరిలో దిగుతోంది. ఐతే, ఈసారి కొత్త మిత్రులను వెతుక్కుంటోంది. ఇన్నాళ్లూ లెఫ్ట్ పార్టీలతోనే కలిసి వెళ్తానని ప్రటించిన…