ఖమ్మంలో అంతు చిక్కని ఓటరు నాడి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. అధికార టీఆర్ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీఆర్‌ఎస్‌ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌…

న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న్యాయం కోసం ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు. జిల్లాలోని పాల్వంచ మండలం కిన్నెరసానికి చెందిన గౌతమ్ కి చెందిన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు అప్పారావు కబ్జా చేసి తనను బెదిరిస్తున్నాడని గౌతమ్‌…

కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఈసీ హెచ్చరిక

భారత ఆర్మీని ‘మోదీజీ సేన’ అన్నందుకు కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.ఎన్నికల ప్రచారంలో భద్రతా బలగాలకు సంబంధించిన అంశాల గురించి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది.…

వైద్యుల నిర్లక్షానికి ఆడశిశువు మృతి

పలమనేరు గంటావూరు కాలనీలో కాపురం ఉంటున్న మహేష్, భార్య అమ్ములును ప్రసవం కోసం ఈనెల 15వ తేదీ సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు,స్కానింగ్ చేసి బిడ్డ ఆరోగ్యంగా ఉందని నార్మల్ డిలవరి అవుతుందని చేప్పి ఈరోజు ఉదయం 11గంటల కు ఆపరేషన్…