ఇండిగో విమానానికి బెదిరింపు కాల్

హైదరాబాద్‌-కోల్‌కతా ఇండిగో విమానానికి బెదిరింపు కాల్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి కాల్‌ చేయడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇండిగో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయించారు.

నేపాల్‌లో బాంబు పేలుళ్లు

నేపాల్‌లో జరిగిన మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.…

శ్రీలంకలోని కొలంబోలో వరుస పేలుళ్లు

శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చినట్టు సమాచారం. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ…

నాటు బాంబుల కలకలం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాటు బాంబుల కలకలం రేగింది. తర్లుపాడు రోడ్డులోని ఎస్సీబీసీ కాలనీ సమీపంలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోలో నుంచి నాటు బాంబులు జారిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి కొద్ది…