నేపాల్‌లో బాంబు పేలుళ్లు

నేపాల్‌లో జరిగిన మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.…

విశాఖలో మావోల కలకలం

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు ఏవోబీలోని మల్కాన్‌గిరి జిల్లాలోని కిముడుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర బయాందోళనకు గురయ్యారు. మరోవైపు అక్కడికి చేరుకున్న పోలీసులు మావోల కోసం కూంబింగ్‌ చేస్తున్నారు.

ఎందుకిలా..శ్రీలంకపై పగ బట్టారు

శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కల్మునాయ్ ప్రాంతంలో మరో మూడు చోట్ల బాంబులు పేలాయి. మరి ఇంతలా ఉగ్రవాదులు దాడులకు తెగబడటం వెనుక కారణాలేంటి..? అసలు దాడులకు పాల్పడుతుందేవరు..?…

శ్రీలంకలోని కొలంబోలో వరుస పేలుళ్లు

శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చినట్టు సమాచారం. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ…