నేపాల్‌లో బాంబు పేలుళ్లు

నేపాల్‌లో జరిగిన మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాఠ్మాండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఆదివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.…

గేమింగ్ ప్యాడ్ బ్యాటరీస్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరబలకోట బీసీ కాలనీలో గేమింగ్‌ ప్యాడ్‌ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యారు. గాయపడ్డ చిన్నారులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ చిన్నారులు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పేరెంట్స్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.…

ఎందుకిలా..శ్రీలంకపై పగ బట్టారు

శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కల్మునాయ్ ప్రాంతంలో మరో మూడు చోట్ల బాంబులు పేలాయి. మరి ఇంతలా ఉగ్రవాదులు దాడులకు తెగబడటం వెనుక కారణాలేంటి..? అసలు దాడులకు పాల్పడుతుందేవరు..?…

నాటు బాంబుల కలకలం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాటు బాంబుల కలకలం రేగింది. తర్లుపాడు రోడ్డులోని ఎస్సీబీసీ కాలనీ సమీపంలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోలో నుంచి నాటు బాంబులు జారిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి కొద్ది…