బీజేపీ ఎంపీల 'పాదయాత్ర'

పాదయాత్ర అనేది…ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చక్కటి ప్లాట్ ఫాం. పాదయాత్ర ద్వారానే ఏపీలో వైఎస్ఆర్, ఆ తర్వాత చంద్రబాబు, మొన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్‌తో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే,…