ఏపీలో ప్రతిపక్షంగా ఎదుగుతామంటున్న బీజేపీ

ఏపీలో బలపడాలన్న బీజేపీ కల నెరవేరుతుందా? సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఐతే, కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఆంధ్రా రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. ఏపీలో ఎక్కడా గెలవని బీజేపీ, రాబోయే…