కమలం వైపు కదులుతున్న తెలుగునేతలు

తెలుగు రాష్ట్రాలలో కమలం క్రేజ్ పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పార్టీలకు చెందిన వారు బిజేపీలో చేరేందుకు ఉరకలు వేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాలుగు స్దానాలు దక్కిన సంగతి తెలిసిందే.…

ఏపీలో ఆపరేషన్ కమలం !

ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేశినేని కేంద్రంగా టీడీపీలో ప్రకంపనలు మొదలయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వడం, టీడీపీని దెబ్బతీయడం, బీజేపీని బలపర్చడం లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోందట. బీజేపీ జాతీయ…

ఏపీ బీజేపీని అస్సలు పట్టించుకోని మోదీ

తాజా ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యేకానీ, ఎంపీ సీటుకానీ గెలవలేదు. పలుచోట్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఎందుకీ దుస్థితి దాపురించింది బీజేపీకి. అసలు నేతలు పార్టీ ఎజెండా మేరకు నడుచుకోలేదా… లోపాయికారీ అవగాహనలతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారా… కేబినెట్‌ విస్తరణలో…

గాడ్సే ఉచ్చులో బీజేపీ

బీజేపీ గాడ్సే ఉచ్చులో చిక్కుకుందా? ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకున పడిందా? ఆఖరి దశ ఎన్నికలో కాషాయ పార్టీ అడ్డంగా బుక్కయ్యింది. గాడ్సేను దేశభక్తుడిగా పోల్చిన కాషాయ పార్టీ నేతలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కమలనాథులపై ప్రత్యర్థుల నుంచి విమర్శల దాడి…