తెలంగాణ బీజేపీకి కొత్త బాస్‌..?

తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథులు, తాజాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. లక్ష్మణ్‌ను పార్టీ మార్చడానికి అమిత్ షా రెడీ అయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొన్న…