తెలంగాణతో పాటు రాజస్థాన్లోనూ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయినా.. మద్యం, మనీ పంపకాల జోరు సాగుతోంది. శుక్రవారం జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా అధికార, ప్రతిపక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం…