బర్గర్ కోసం క్యూలో బిల్‌గేట్స్..!

మనదగ్గర ఓ వెయ్యి రూపాయలు ఉంటే దర్జాగా ఏ హోటల్‌కో వెళ్లి తింటాం. అదే పదివేలు ఉంటే కావాల్సింది తెప్పించుకుని తింటాం. అలాంటిది ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడు అంటే ఎలా ఉంటాడు. కావాల్సింది తన వద్దకే తెప్పించుకుని…కోరిన ఫుడ్డు తినచ్చు.…