హైదరాబాద్‌లో విషాదం.. మెట్రో ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ‌బైక్‌ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాసిర్ షేక్ అనే వ్యక్తి అక్కడికక్కడే ‌ మృతి చెందాడు. మృతుడిని మెట్రో ఉద్యోగిగా పోలీసులు…

చీరాల బైపాస్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల బ్తెపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని పవణ్‌ కుమార్‌ రెడ్డి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు..బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దర్భగూడెం గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

పల్లిపాడు వద్ద టూవీలర్‌ను ఢీకొట్టిన లారీ

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.కొనిజర్ల నుంచి పల్లిపాడు వద్ద వైరా నుంచి వస్తున్న లారీ.. టూ వీలర్‌ను ఢీకొట్టింది. టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో…