చీరాల బైపాస్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల బ్తెపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.