'బిగ్ బాస్ 3' న్యూ ప్రోమో

బిగ్ బాస్ సీజన్ 3 ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా… తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగార్జునను మాటీవీ యాజమాన్యం అఫీషియల్‌గా కన్ఫమ్ చేసింది.ఇక దానికి సంబంధించిన ప్రోమోనే విడుదల చేసింది.