కమల వికాసం కష్టమేనా...!

నరేంద్ర మోడీ …2014లో బీజేపీకి అప్రతిహత విజయాన్ని సాధించి పెట్టిన నేత.అప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను నాలుగు పదుల సీట్లకే పరిమితం చేసిన నాయకుడు.ఈ ఐదేళ్లూ దేశాన్ని తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్నప్రధాని.కానీ,2019 ఎన్నికలు మాత్రం ఆయనకు విషమ పరీక్షనే తెచ్చి…

దక్షిణాది గండం... తూర్పుకు దండం...ఉత్తరాదే ఉత్తమం..

ఇది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. దేశవ్యాప్తంగా కమలనాథులకు కాలం కలిసి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇన్నాళ్లూ ఉత్తరాదిలోనే తాము బలంగా ఉన్నా…ప్రధానిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు పట్టిన తర్వాత తమకు కలిసి వచ్చిందని ఆ పార్టీ నాయకులు…