పందెం ప్రాణం తీసింది..

ఫలితాలపై పందెం ఏపీలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టి.. ఆ డబ్బులు చెల్లించలేక పశ్చిమగోదావరి జిల్లాలో వీర్రాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.వీర్రాజు 10 లక్షల రూపాయల పందెం కాసినట్టుగా…

రంగారెడ్డి జిల్లాలో యువకుడి ప్రాణాలు తీసిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్‌ డబ్బుల కోసం వివాదంతో మనస్థాపం చెంది ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ తుర్కయాంజల్‌కు చెందిన అఖిల్.. క్రికెట్ బెట్టింగ్ లో 15 వేలు పొగుట్టుకున్నాడు. స్నేహితుల దగ్గర 10 వేలు తీసుకొని…

పురాణపుల్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

మెహిదీపట్నం లోని కుల్సుంపురాలో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పురాణ పుల్ టింకీ బార్ సమీపంలో డబ్బుల తీసుకుంటుండగా బెట్టింగ్ రాయుళ్లు రెడ్ హాండెడ్‌గా పోలీసులకు చిక్కారు. .హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య…

జనాల్లో ఉన్న ఆసక్తిని క్యాష్‌ చేసుకుంటున్న బెట్టింగ్‌ గ్యాంగ్స్‌

పోలింగ్‌ ముగిసింది.. మరి ఏపీలో గెలిచేదెవరు.. ఓడేదెవరు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏయే అభ్యర్థులు విజయం సాధిస్తారు..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఎవరు సీఎం అవుతారంటూ బెట్టింగ్‌ రాయళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందాలకు దిగుతున్నారు.…